చందమామ కోసం
పండుగ ఎదురు చూడటం
ఎంత బాగుంది!
చవితి రోజు
నెలవంకతొ
దొంగా పొలీసాట
భలే బాగుంది.
వేషం,భాష వేరేమో కాని
అందరం భూమి తల్లి పిల్లలమే
ఈ అమ్మ తమ్ముడివేగా
ఓ చందమామ
అందుకే నీవంటే మాకంత ప్రేమ.
ఎవరింట పండగైనా
తొలి అథిధివి
నువ్వే!
చల్లదనమేగాని
పగలసెగ నెరుగవు
వెన్నెల సహనం మాక్కూడా ఇవ్వు
కాకెంగిలితో చాక్లెట్ ముక్కలు పంచినట్లు
అందాల మామ
మా చందమామ!
(పదాలు సరిచేసి ఇచ్చిన మా డాడికి థాంక్స్)